అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు, ఏ పాటి వాడో చూడుఎన్నుకుంటే వెలగ బెట్టడం కాదుఇందాక ఏం చేశాడో చూడు...పెట్టుకున్న టోపీకాదు - పెట్టిన టీపీ చూడుఎగరేసిన జెండా కాదు- చాటున ఆర్జించిన చందా చూడు