వ్యాక్సినేషన్ లో రికార్డు సృష్టించిన ఆంధ్ర ప్రదేశ్

వ్యాక్సినేషన్ లో రికార్డు సృష్టించిన ఆంధ్ర ప్రదేశ్

 

ప్రజలకు కోవిడ్ వ్యాక్సినేషన్ అందించడంలో ఒక్క రోజులోనే 13 లక్షల మందికి వ్యాక్సిన్ వేసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చరిత్ర సృష్టించింది. దేశంలో వ్యాక్సిన్ ప్రారంభం అయినప్పటి నుండి మరే రాష్ట్రం కూడా ఒక్క రోజులో ఇంత పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ప్రక్రియ చేపట్టలేదు. గతంలో ఆరు లక్షలుగా ఉన్న తన రికార్డును, తానే బ్రేక్ చేసుకొని నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. 45 సంవత్సరాలు దాటిన వారికి వ్యాక్సిన్ అందించారు.  రెండు వేలకు పైగా వ్యాక్సినేషన్ సెంటర్లలో 13 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు అందించినట్టు వైద్య అధికారులు తెలిపారు.

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV